నీ ఙ్ణాపకం



నిన్న చాలా వర్షం వచ్చిందిరా నీ ఙ్ణాపకంలా అప్పుడు ఎక్కడ ఉన్నావు పిచ్చి? మి ఇంటి అరుగు మీద నుంచుని నన్ను మరచిపొయే ప్రయత్నం చేస్తున్నావా బంగారు? అంత ఈజీ కాదురా బంగారు మరచిపొవడం కంటీచివర నుంచి కన్నిళ్ళని తుడిచివేసినట్టు నన్ను ఎప్పటీకి నువ్వు తుడీచి వేయలేవు రా
ఎక్కడ నిల్చుని నన్ను మరచిపొతావు చెప్పు? ఎందుకు రా నన్ను ఇలా వదలివెళ్ళావు? వెళ్ళీనదానివి వెళ్ళావు మళ్ళి ఎందుకు ఇంతగా గుర్తుకొస్తున్నావు?
ఇంత బయంకరమైన ఎకాంతాన్ని ఎలా బరిస్తున్నానొ? ఒక్కొక్కసారి నువ్వు ఎక్కడికి వెళ్ళలెదు ఇక్కడే ఉన్నావు అనిపిస్తుంది. అమ్మకి చెప్పి ఇప్పుడే వచ్చెస్తాను అని వెళ్ళినట్టు అనిపిస్తుంది. నా శరిరం అంతా ని పరిమళమే, నువ్వు ఇక్కడే ఉన్నట్టు ఇంటి వెనుక మొక్కల్లో ఎదో అలజడి, ఉరికే అడుగుల చప్పుడు రాత్రంతా ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. తీరా లేచివెళ్ళిచూస్తే అంతా కటికచికటి, అక్కడ నువ్వు కనిపించడం లేదు.
నీ నుంచి దురమైతే బ్రతకడం కష్టం అని తెలుసు hurt అవుతాను, ఒంటరినవుతను అని తెలుసు......అయితే తీరా ఇంత miss అవుతాను అని అనుకొలేదు బంగారు ofcourse నిన్ను ద్వేషిస్తాను అని కలలో కూడా అనుకొలేదు, అయితే ప్రేమించకుండా ఉండిపొవలి అనుకున్నాను. ఇకముందు ఈ ప్రేమా అనురాగం అప్యాయతలు ఏదీవద్దు. అన్నీ ఉత్తీ స్వార్దం ఒక్కడినే ఉండిపొవాలి ప్రసాంతంగా బ్రతకాలి అనిపిస్తుంది. జీవితంలో ఎదైనా సాదించాలి అందరూ గొప్పగా చూచేలా డబ్బు సంపాదించాలి ఇలా ఎవేవొ ఆలొచనలు రా . అయితే తమాసా చూడు నేను వేసే అడుగుకి కనీసం Goodluck చేప్పడనికైనా నువ్వుకావాలి అనిపిస్తుంది.
నిజంగా చేప్పనా...? నాకు నిన్ను వదలి ఉండటం అవ్వదురా పిచ్చి..నువ్వు లేకపొతే బ్రతకలెను రా.......
ఎప్పటికీ నీ
రఘు.

8 Response to "నీ ఙ్ణాపకం"

  1. నేస్తం says:
    July 10, 2009 at 7:53 PM

    మీరు నిజం చెప్పండి ఎవరినో ఘాడం గా ప్రేమించి ఆమెని తలుచుకుని రాస్తున్నారు కదు ..మీ పోస్ట్ లలో ఆర్తి కనబడుతుంది నాకు :)

  2. ఆత్రేయ కొండూరు says:
    July 11, 2009 at 12:40 AM

    బాగుంది. నిరాశ, నిరీక్షణ వంటి లేబుల్సు ఉన్న నా కవితలు చూడండి. ఇవేఅభిప్రాయాలు కవితా రూపంలో మీకు నచ్చుతాయేమో..

  3. సృజన says:
    July 11, 2009 at 1:18 AM

    అర్థమైందిలెండి...ప్రేమలో పడ్డారని!

  4. రఘు says:
    July 11, 2009 at 7:48 AM

    అవునండి ప్రేమతో ప్రేమలొ పడ్డాను మరి.

  5. మురళి says:
    July 14, 2009 at 11:46 AM

    రఘు గారూ.. వర్షం ఓ జ్ఞాపకాల దొంతర.. జారే చినుకులతో పాటే జాలువారే జ్ఞాపకాలు.. చూడ్డానికి చినుకులన్నీ ఒకేలా ఉన్నా..దేనికదే ప్రత్యేకం..జ్ఞాపకాలూ అంతే....ఎక్కడికో తీసుకెళ్ళారు మీ టపాతో... చిన్న సూచన.. ఇంగ్లిష్ పదాలు రాయాల్సి వచ్చినా సాధ్యమైనంత వరకు వాటిని తెలుగు లిపిలో రాయండి.. కొత్త డిజైన్ బాగుంది..

  6. రఘు says:
    July 16, 2009 at 9:27 AM

    మురళి గారు దన్యవాదలు.మీ సూచనని తప్పక పాటించగలను.

  7. శేఖర్ పెద్దగోపు says:
    July 21, 2009 at 4:45 PM

    రఘు గారు,
    ప్రతీ వాక్యం లోనూ ప్రేమ గాఢత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
    మీ వేదన సరే...పాపం తను కూడా ఇలానే ఆలోచిస్తుందేమో!!

  8. Anonymous Says:
    September 16, 2011 at 5:00 PM

    swetha:
    ragu garu me prema ke duram haena girl avaro kane thanu chana unlucky....

Post a Comment